yaesuraaju raajularaajai thvaragaa vachchuchumdae యేసురాజు రాజులరాజై త్వరగా వచ్చుచుండే
యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే -2 త్వరగ వచ్చుచుండే -2హోసన్నా జయమే -2 హోసన్నా జయం మనకే -2యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే1. యోర్దాను ఎదురైనా - ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2 భయము లేదు జయము మనదే విజయ గీతము పాడెదము 2. శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా -2 యేసు గాయముల్ స్వస్థపరచును -2 రక్తమే రక్షణ నిచ్చున్ -2 3. హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ -2 యేసురాజు మనకు ప్రభువై - త్వరగా వచ్చుచుండె
yaesuraaju raajularaajai - thvaragaa vachchuchuMdae -2 thvaraga vachchuchuMdae -2hoasannaa jayamae -2 hoasannaa jayM manakae -2yaesuraaju raajularaajai - thvaragaa vachchuchuMdae1. yoardhaanu edhurainaa - erra sMdhramu poMgiporlinaa -2 bhayamu laedhu jayamu manadhae vijaya geethamu paadedhamu 2. shareera roagamainaa - adhi aathmeeya vyaaDhiyainaa -2 yaesu gaayamul svasThaparachunu -2 rakthamae rakShNa nichchun -2 3. hallelooya sthuthi mahima - ellappudu hallelooya sthuthi mahima -2 yaesuraaju manaku prabhuvai - thvaragaa vachchuchuMde