yaesuni sthuthimchuvaaru – nithya jeevamu nomdhedharuయేసుని స్తుతించువారు – నిత్య జీవము నొందెదరు
యేసుని స్తుతించువారు – నిత్య జీవము నొందెదరుఆనందముతో అనుదినము – సంతోషముతో నుందురుఆహా హల్లెలూయా-ఆహా హల్లెలూయా (2)1.వాడబారని ఆకువలె – దినదినము బలమొందెదరు జీవజలపునది యొడ్డున – వృక్షములవలె పెరిగెదరు IIఆహాII2.చీకటి నుండి వెలుగునకు – మరణము నుండి జీవముకు చేయి విడువడక తనతో కూడ – యేసే నడిపించునుIIఆహాII3.చీకు చింతలు కలిగిననూ – చెరలో దుఃఖము కలిగినను కనురెప్పవలె కాపాడి – యేసే విడిపించును IIఆహాII4.నడి సంద్రములో పయనించినా – నట్టడవులలో నివసించినాఎన్నడు విడువక మరువకను యేసే తోడుండును IIఆహాII