yehoavaayae naa kaapariga naakaemi kodhuvagunu యెహోవాయే నా కాపరిగ నాకేమి కొదువగును
యెహోవాయే నా కాపరిగ - నాకేమి కొదువగును (2)1. పచ్చికగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో - నన్నాయనే నడిపించును (2)IIయెహోవాయేII 2. గాఢాంధకార లోయలలో - నడచిన నేను భయపడను (2) నీ దుడ్దుకర్రయు నీ దండమును - నన్నాయనే ఆదరించును (2) IIయెహోవాయేII3. నే బ్రతుకు దినములన్నియు - కృపాక్షేమములే నా వెంటవచ్చును (2) నే చిరకాలం యెహోవాయే - మందిరములో నివసింతును (2)IIయెహోవాయేII