yaesukae vmdhanm prabhu yaesukae vmdhanm యేసుకే వందనం ప్రభు యేసుకే వందనం
యేసుకే వందనం - ప్రభు యేసుకే వందనం (2)1. ప్రేమ సందేశమిచ్చి - ప్రేమ స్వరూపిగ వెలసి (2) ప్రేమనే జగతికి చూపిన …ఆ (2) ప్రేమ మూర్తి, పరమ మూర్తి, యేసు నీకే వందనంIIయేసుకేII2. సర్వలోక మానవ కళ్యాణమై - సిలువపై బలియాగమై (2) మరణించి తిరిగి లేచిన …ఆ (2) మహిమ దేవా, మహా దేవ, యేసు నీకే వందనం IIయేసుకేII