yehoavaa gadhdhe mumdhatajanmbulaara mrokkudiయెహోవా గద్దె ముందటజనంబులార మ్రొక్కుడి
యెహోవా గద్దె ముందట-జనంబులార మ్రొక్కుడియెహోవా దేవుడే సుమీ- సృజింప జంప గర్తయే1.స్వశక్తి చేతనాయనే మమున్ సృజించే మట్టిచేభ్రమించు గొర్రె రీతిగా దప్పంగ మళ్ళి చేర్చెను2.సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ది చేతు మాయనన్ జగత్తు వేయి నోళ్ళతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్ 3.ప్రభుత్వ ముండునంతకున్ అగున్ నీ ప్రేమ నిత్యముచిరంబు నీదు సత్యము వసించు నెల్ల కాలము
yehoavaa gadhdhe muMdhata-janMbulaara mrokkudiyehoavaa dhaevudae sumee- srujiMpa jMpa garthayae1.svashakthi chaethanaayanae mamun srujiMchae mattichaebhramiMchu gorre reethigaa dhappMga maLLi chaerchenu2.sukeerthi paadi guMpulai prasidhdhi chaethu maayanan jagaththu vaeyi noaLLathoa sthuthiMchu dhivyamau Dhvanin 3.prabhuthva muMdunMthakun agun nee praema nithyamuchirMbu needhu sathyamu vasiMchu nella kaalamu