yaesayyaa nee naama gaanm nae paadedha jeevithaamthmయేసయ్యా నీ నామ గానం నే పాడెద జీవితాంతం
యేసయ్యా నీ నామ గానం - నే పాడెద జీవితాంతంశోధన వేదన భాదలు కలిగిన - నే పాడెద శాంతి గీతంహల్లెలూయా - ఆమెన్ - హల్లెలూయా (4)1.జీవాధిపతియైన దేవా - నిత్య జీవం నా కొసగినావా (2) జీవజలమై, జీవాహరముగా - పరమునే విడచినావా (2)IIహల్లెII2. నీ మాటే నా నోట పాడగా - ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా (2) ప్రకటింతునయ్యా, నీ సిలువ వార్త - ప్రాణమున్నంత వరకు (2) IIహల్లెII