• waytochurch.com logo
Song # 5725

yaesayya kanikarapoornudaa manoahara praemaku nilayudaa యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా


యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా
నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము

1 నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి (2)
సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే " యేసయ్య "

2 నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు
దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి
ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి
అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము " యేసయ్య "

3 నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన
సీయెనులో వారు నిలిచెదరు
నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు
నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు " యేసయ్య "
ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..

yaesayya kanikarapoorNudaa manoahara praemaku nilayudaa
neevaenaa sMthoaShgaanamoo sarvasMpadhalaku aaDhaaramu

1 naa valana aedhiyu aashiMpakayae praemiMchithivi
nanu rakShiMchutaku unnatha bhaagyamu vidichithivi (2)
siluva maanupai rakthamu kaarchi rakShiMchithivi
shaashvatha krupapoMdhi jeeviMthunu ila nee korakae " yaesayya "

2 naa koraku sarvamu DhaaraaLamugaa dhayachaeyu vaadavu
dhahayu theerchutaku bMdanu cheelchina upakaarivi
aalasina vaari aashanu thrupthi parachithivi
anMtha krupa poMdhi aaraaDhiMthunu anukShNamu " yaesayya "

3 nee valana balamu noMdhina vaarae Dhanyulu nee sanniDhiyaina
seeyenuloa vaaru nilichedharu
niluvaramaina raajyamuloa ninu chuchutaku
nithyamu krupa poMdhi saeviMchedhanu thudhivaraku " yaesayya "
aaraaDhanaku yoagyudavu .. ellavaeLalaa poojyudavu ..


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com