yaesayya kanikarapoornudaa manoahara praemaku nilayudaa యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా
యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము 1 నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి (2) సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే " యేసయ్య "2 నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము " యేసయ్య "3 నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన సీయెనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు " యేసయ్య "ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..
yaesayya kanikarapoorNudaa manoahara praemaku nilayudaa neevaenaa sMthoaShgaanamoo sarvasMpadhalaku aaDhaaramu 1 naa valana aedhiyu aashiMpakayae praemiMchithivi nanu rakShiMchutaku unnatha bhaagyamu vidichithivi (2) siluva maanupai rakthamu kaarchi rakShiMchithivi shaashvatha krupapoMdhi jeeviMthunu ila nee korakae " yaesayya "2 naa koraku sarvamu DhaaraaLamugaa dhayachaeyu vaadavu dhahayu theerchutaku bMdanu cheelchina upakaarivi aalasina vaari aashanu thrupthi parachithivi anMtha krupa poMdhi aaraaDhiMthunu anukShNamu " yaesayya "3 nee valana balamu noMdhina vaarae Dhanyulu nee sanniDhiyaina seeyenuloa vaaru nilichedharu niluvaramaina raajyamuloa ninu chuchutaku nithyamu krupa poMdhi saeviMchedhanu thudhivaraku " yaesayya "aaraaDhanaku yoagyudavu .. ellavaeLalaa poojyudavu ..