yaesayyaa naa yaesayyaa neevaenaa mmchi kaapariయేసయ్యా నా యేసయ్యా నీవేనా మంచి కాపరి
యేసయ్యా నా యేసయ్యా నీవేనా మంచి కాపరియేసయ్యా నా యేసయ్యా నీవే నా రక్షణ కర్తవు1. పాపదాస్య కాడి నుండి నన్ను విడిపించితివే - నీదు మంచి పాత్రగా నన్ను మార్చితివేనీదు మార్గము చూపించి నిత్య రక్షణా నాకిచ్చినాకు సంతోషమే సదా అనందమే హల్లెలూయ పాటలే నే పాడనాగంభీర ద్వనులతో స్తుతియించనా 2. పాపరోగ చింత భరించి నాకై మరణించితివేనీవు పొందిన గాయములచే స్వస్థత నాకిచ్చితివేఅగ్ని గుండము తప్పించి, నిత్య రాజ్యము నాకిచ్చినాకు సంతోషమే సదా ఆనందమే - హల్లెలూయ పాటలే నే పాడనాగంభీర ధ్వనులతో స్తుతియించనా