yaesu neevae chaalunaaku vaerevvaru akkaralaedhu యేసు నీవే చాలునాకు వేరెవ్వరు అక్కరలేదు
యేసు నీవే చాలునాకు వేరెవ్వరు అక్కరలేదు నీవే నా ప్రాణము .......నీవెనాధ్యానము.మనుష్యులు నన్నుమరచినా........నా వారే విడిచిన ||యేసు||1.నింగినేల......మారినా స్థితి గతులు మారినా||2||ఎన్నడెన్నడు మారనధి యేసుని ప్రేమఎన్నడైనను వీడనిధి యేసుని ప్రేమ కంటిపాపలే కాయు నీవుండగా||యేసు||2.ధారి తోలగి యుండగా...మార్గమును చూపించినముళ్ళశిరముపై వుంచిన||2||మారని ప్రేమా రక్తమునాకై చందించి రక్షకుని ప్రేమానిత్యజీవమొసగి నీవుండగా ||యేసు||