ramyamainadhi nee mmdhiramuరమ్యమైనది నీ మందిరము
రమ్యమైనది నీ మందిరముసౌందర్యమైనది నీ ఆలయము (2)అద్భుతమైనది నీ (నా) పరలోకముబహు శ్రేష్టమైనది నీ (నా) సీయోను పురము (2)అ:ప రమ్యమైనది బహు శ్రేష్టమైనది1.నా యింటివారితో నీ సన్నిధిని చేరెదన్నా పూర్ణహృదయముతో నే నిన్ను సేవింతునునీ వాక్యముచేత నన్ను నింపుమయ్యా నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయా2.నీ ఆత్మ శక్తితో నీ సాక్షిగా సాగెదన్నీ సన్నిధి కాంతిలో నే ప్రకాశింతును (2)నీ కోసమే ఇలలో నే జీవింతునునశియించువారిని నీ సన్నిధికి చేర్చెదన్ (2)
ramyamainadhi nee mMdhiramusauMdharyamainadhi nee aalayamu (2)adhbhuthamainadhi nee (naa) paraloakamubahu shraeShtamainadhi nee (naa) seeyoanu puramu (2)a:pa ramyamainadhi bahu shraeShtamainadhi1.naa yiMtivaarithoa nee sanniDhini chaeredhannaa poorNahrudhayamuthoa nae ninnu saeviMthununee vaakyamuchaetha nannu niMpumayyaa nee sanniDhiloanae nirathamu nilupumayaa2.nee aathma shakthithoa nee saakShigaa saagedhannee sanniDhi kaaMthiloa nae prakaashiMthunu (2)nee koasamae ilaloa nae jeeviMthununashiyiMchuvaarini nee sanniDhiki chaerchedhan (2)