anamdame prabu ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట
ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడెద 1. సిలువలో నాకై రక్తము కార్చెను సింహాసనమునకై నన్నును పిలిచెను సింహపుకోరల నుండి నన్ను విడిపించెను 2. విశ్వాసమును కాపాడుకొనుచూ విజయుడైన యేసుని ముఖమును చూచుచూ విలువైన కిరీటము పొందెద నిశ్చయము 3. నా మానస వీణను మ్రోగించగా నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు
Anamdame prabu yesuni stutimchuta Atmanamda gitamul padeda 1. Siluvalo nakai raktamu karchenu Simhasanamunakai nannunu pilichenu Simhapukorala numdi nannu vidipimchenu 2. Visvasamunu kapadukonuchu Vijayudaina yesuni mukamunu chuchuchu Viluvaina kiritamu pomdeda nischayamu 3. Na manasa vinanu mrogimchaga Na mano netramulamdu kanipimche prabu rupame Na madilona medilenu prabu saptasvaralu