raajulaku raajuvu prabhuvulaku prabhudavuరాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు
రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవునీవే మా విభుడవు లేకాన ఘనుడవునీవే... నీవే... నీవే... నీవే.....రాజా నా రాజా యేసు రాజా (2)రారు సరిరారు మరి నీకెవ్వరూ లేరుసరిపోరు మరి ఇంకెవ్వరూ (2)సర్వ సృష్టికర్తవు సర్వోన్నతుడవుసర్వాధికారివి సర్వాంతర్యామివినీవే.....నీవే.....నీవే.....నీవే.....రాజా నా రాజా యేసు రాజా (2)ఉన్నా నేనున్నా అని అనువాడవుఉన్న రానున్న ఏకైక రాజువు (2)అగ్ని జ్వాలలవంటి కన్నులున్నవాడామహా తేజస్సుతో ప్రకాశించువాడానీవే.....నీవే.....నీవే.....నీవే.....రాజా నా రాజా యేసు రాజా (2)