raeyipagalu nee padhasaevae jeevadhaayakamae chaeyuta maelu రేయిపగలు నీ పదసేవే జీవదాయకమే చేయుట మేలు
రేయిపగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండము నీవే పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి శుద్దుడు పరిశుద్ధుడనుచు - పూజ నొందే దేవుడ నీవే 1.జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునాసృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా 2.నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవారాజూలను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము 3.పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథమునీవే అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తోడ 4.మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు
raeyipagalu nee padhasaevae - jeevadhaayakamae chaeyuta maelu saatilaeni dhaevuda neevae - naadhukoata koMdamu neevae paramapuriloa dhaevaa nirathM - dhootha gaNamulu sthuthulanu salpi shudhdhudu parishudhDhudanuchu - pooja noMdhae dhaevuda neevae 1.jigatamannae marachi janulu - sruShtinae poojiMchuta thagunaasruShtikarthanu marachi janulu - sruShtinae poojiMchuta thagunaa 2.narula nammutakMte nijamuga - needhu charaNM sharaNM dhaevaaraajoolanu DharanammutakMte - raajaraajavu naakaashrayamu 3.parama gurudavu prabhulaku prabhudavu - paramu jaerchae paThamuneevae adugu jaadaloa nadachina hanoaku - paramuchaerae praaNamu thoada 4.mruthula sahithamu laepinaavu - mruthini gelchi laechinaavu mruthulanella laepaevaadavu - mruthyuvunu mruthi jaesithi neevu