raayabaarulm maemu raayabaarulm రాయబారులం మేము రాయబారులం
రాయబారులం మేము రాయబారులం - రాయబారులం క్రీస్తు రాయబారులం1.సువార్తను చాటుటయే మేము మా ధ్యేయం - సర్వ జనుల రక్షణయే మా భారంచాటుతూ సువార్తను చాటుదాం సరిహద్దులుచాటుతూ సహరిద్దులు దాటుదాం ||రాయబారులం||2.కల్వరి గిరి కష్టాలే మా ధ్యేయం - కన్నీళ్లు కష్టాలే మా గమ్యంచాటుతూ సువార్తను దావటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులు దాటుదాం ||రాయబారులం||3.నశించుచున్న ఆత్మలయే మా ధ్యేయం - నలుమూలల చాటుటయే మా గమ్యంచాటుతూ సువార్తను దాటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులు దాటుదాం ||రాయబారులం||4.పాపము పై పొందెదము ఘన విజయం - సాతానును పోరాడి గెలిచెదముచాటుదాం...సువార్తను దాటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులుదాటుదాం రాయబారులం మేము రాయబారులం ||రాయబారులం||
raayabaarulM maemu raayabaarulM - raayabaarulM kreesthu raayabaarulM1.suvaarthanu chaatutayae maemu maa DhyaeyM - sarva janula rakShNayae maa bhaarMchaatuthoo suvaarthanu chaatudhaaM sarihadhdhuluchaatuthoo saharidhdhulu dhaatudhaaM ||raayabaarulM||2.kalvari giri kaShtaalae maa DhyaeyM - kanneeLlu kaShtaalae maa gamyMchaatuthoo suvaarthanu dhaavatudhaaM sarihadhdhulu - chaatuthoo sarihadhdhulu dhaatudhaaM ||raayabaarulM||3.nashiMchuchunna aathmalayae maa DhyaeyM - nalumoolala chaatutayae maa gamyMchaatuthoo suvaarthanu dhaatudhaaM sarihadhdhulu - chaatuthoo sarihadhdhulu dhaatudhaaM ||raayabaarulM||4.paapamu pai poMdhedhamu ghana vijayM - saathaanunu poaraadi gelichedhamuchaatudhaaM...suvaarthanu dhaatudhaaM sarihadhdhulu - chaatuthoo sarihadhdhuludhaatudhaaM raayabaarulM maemu raayabaarulM ||raayabaarulM||