shubhavaela sthoathrabali thmdree dhaevaa neekaenayyaa శుభవేళ స్తోత్రబలి తండ్రీ దేవా నీకేనయ్యా
శుభవేళ స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యాతండ్రీ దేవా నీకేనయ్యా - తండ్రీ దేవా నీకేనయ్యా1.ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్ - సర్వ శక్తిమంతుడా సర్వ శక్తిమంతుడా - ఎల్షద్దాయ్ ఎల్షద్దాయ్llశుభll2.ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిల చూచువాడానన్నిల చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయిllశుభll3.యెహోవా షమ్మా - మాతో ఉన్నవాడామాతో ఉన్నవాడా - యెహోవా షమ్మాllశుభll4.యెహోవా షాలోం - శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా - యెహోవా షాలోం llశుభll5.యెహోవా రాఫా - స్వస్థత నిచ్చువాడాస్వస్థత నిచ్చువాడా - యెహోవా రాఫాllశుభll