sugunaala smpannudaa sthuthigaanaalavaarasudaaసుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా
సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడాజీవింతును నిత్యము నీ నీడలో - ఆస్వాదింతును నీ మాటల మకరందము1. యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే "సుగుణాల"2. యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు - నేను నడువ వలసిన త్రోవలో "సుగుణాల"3. యేసయ్య నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట - ఇవి ఎన్న తగినవి కావే "సుగుణాల"
suguNaala sMpannudaa - sthuthigaanaalavaarasudaajeeviMthunu nithyamu nee needaloa - aasvaadhiMthunu nee maatala makarMdhamu1. yaesayya neethoa jeeviMchagaanae - naa brathuku brathukugaa maaraenulae naatyamaadenu naa aMtharMgamu - idhi rakShNaanMdha bhaagyamae "suguNaala"2. yaesayya ninnu vennMtagaanae - aajnYla maargamu kanipiMchenae neevu nannu nadipiMchagalavu - naenu naduva valasina throavaloa "suguNaala"3. yaesayya nee krupa thalMchagaanae - naa shramalu shramalugaa anipiMchalaedhae neevu naakichchae mahimayedhuta - ivi enna thaginavi kaavae "suguNaala"