sthuthi paadedhanae prathi dhinamu sthuthi paadutenaa athishayamuస్తుతి పాడెదనే ప్రతి దినము స్తుతి పాడుటెనా అతిశయము
స్తుతి పాడెదనే ప్రతి దినము స్తుతి పాడుటెనా అతిశయముదవళవర్ణుడా – మనోహరుడా - రత్న వర్ణుడా - నా ప్రియుడా IIస్తుతిII1.ఆరాదించెద అరుణోదయమున - అమరుడ నిన్నే ఆశ తీరఆశ్రిత జన పాలకా - అందుకో నా స్తుతి మాలికIIదవళII2.గురిలేని నన్ను ఉరినుండి లాగి - దరిజేర్చినావే పరిశుధ్దుడాఏమని పాడెదదేవా - ఏమని పొగడెద ప్రభువాIIదవళII3.మతిలేని నన్ను శ్రుతి చేసినావే - మృతినుండి నన్ను బ్రతికించినావేనీ లతనై పాడెద దేవా నా - పతివని పొగడెద ప్రభువా IIదవళII