sthoathramu sthuthi chellimthumu neekae sathya dhaevudaaస్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడాయుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2)నీవే మార్గం నీవే జీవంనీవే సత్యం నీవే సర్వం (2)||స్తోత్రము||మరణమైననూ ఎర్ర సంద్రమైననూనీ తోడు నాకుండ భయము లేదుగాశత్రు సైన్యమే నా ఎదుట నిలచినాబలమైన కోట నీవేగా (2)నా దుర్గమా నా శైలమానా అతిశయమా ఆనందమా (2)||నీవే||హింసలైననూ పలు నిందలైననూనీ చల్లని రెక్కలే నాకాశ్రయంచీకటైననూ అగాధమైననూనీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2)నీతి సూర్యుడా నా పోషకుడానా వైద్యుడా మంచి కాపరి (2)||నీవే||