aradhana sthuthi ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో పూర్ణమనసుతో సమర్పణతో స్తుతి ఆరాధన 1. అరణ్యములో ఆహరము సమృద్ధిగా దయ చేసినవాడ సంద్రములో ఆరిన నేలపై నడువ చేసిన వాడా సర్వాధికారి సర్వోనతుడా సర్వ సృష్టికి కారకుడా 2. దేవుడవైయుండి మాకొరకై మానవునిగా జన్మించితివే దాసుడవై రిక్తుడవై సిలువ మరణము పొందితివే నీ రక్తమే పాప హరణం నన్ను శుద్ధుని చేసేను
Aradhana sthuthi aradhana Atmato satyamuto purnamanasuto Samarpanato stuti aradhana 1. Aranyamulo aharamu Samruddhiga daya chesinavada Samdramulo arina nelapai Naduva chesina vada Sarvadhikari sarvonatuda Sarva srushtiki karakuda 2. Devudavaiyumdi makorakai Manavuniga janmimchitive Dasudavai riktudavai Siluva maranamu pomditive Ni raktame papa haranam Nannu suddhuni chesenu