kshnamaina neevu nanu vidachi poalaedhugaaక్షణమైన నీవు నను విడచి పోలేదుగా
క్షణమైన నీవు నను విడచి పోలేదుగాకనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2)కునుకక నిదురించక కనుపాపలా నను కాచియుంటివి (2)||క్షణమైన||పర్వతములు అన్ని తొలగిపోయినానాదు మెట్టలన్ని చెదరిపోయినా (2)నా వెన్నంటి నా తట్టు నిలచికన్నీటినంతా తొలగించితివి (2)నీ కృప నను విడిచిపోలేదునీ సన్నిధి నాకు దూరపరచలేదు (2)||క్షణమైన||శోధనలు నన్ను చుట్టుముట్టినాశ్రమలే నన్ను కృంగదీసినా (2)నా తండ్రివై నా తోడుగా నిలచినా భారములన్ని తొలగించితివే (2)నీ కృప నను విడిచిపోలేదునీ సన్నిధి నాకు దూరపరచలేదు (2)||క్షణమైన||