raaraaju vasthunnaadoa janulaaraa రారాజు వస్తున్నాడో జనులారా
రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యము తెస్తున్నాడు త్వరపడి వేగమే రండి ప్రియులరా ప్రభుని చేరగా రండి వస్తన్నన్న యేసు రాజు రాకమానునా 2తెస్తన్నాన్న బహుమానం తేకమానునా 1.పాపానికి జీతం రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన 2మహిమకు యేసే మార్గము జీవము అందుకే నమ్ముకో యేసుయ్యనూ.... 2పొందుకొ నీ పాప పరిహారము ... 2వస్తన్నన్న యేసు రాజు రాకమానునా తెస్తన్నాన్న బహుమానం తేకమానునా 22. పాపం చేయొద్దు మహా శాపమయ్యే నీ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు 2యేసుయ్య గాయాలు స్వస్థకు కారణం యేసుయ్య గాయాలు రక్షణకు మార్గము అందుకే నమ్ముకో యేసుయ్యనూ.... పొందుకొ నీ పాప పరిహారము ... 2వస్తన్నన్న యేసు రాజు రాకమానునా తెస్తన్నాన్న బహుమానం తేకమానునా 23.కను రెప్ప పాటున కడబూర మ్రోగగా పారమున ఉందురు నమ్మినవారందరు 2నమ్మనివారందరూ శ్రమల పాలౌతారు 2 అందుకే నమ్ముకో యేసుయ్యనూ.... చేరుకో పరలోక రాజ్యమందును ... 2వస్తన్నన్న యేసు రాజు రాకమానునా తెస్తన్నాన్న బహుమానం తేకమానునా 2
raaraaju vasthunnaadoa janulaaraa raajyamu thesthunnaadu thvarapadi vaegamae rMdi priyularaa prabhuni chaeragaa rMdi vasthannanna yaesu raaju raakamaanunaa 2thesthannaanna bahumaanM thaekamaanunaa 1.paapaaniki jeethM reMdava maraNM adhi agni guMdamu aMdhuloa vaedhana 2mahimaku yaesae maargamu jeevamu aMdhukae nammukoa yaesuyyanoo.... 2poMdhuko nee paapa parihaaramu ... 2vasthannanna yaesu raaju raakamaanunaa thesthannaanna bahumaanM thaekamaanunaa 22. paapM chaeyodhdhu mahaa shaapamayyae nee paapa phalithM ee roaga rugmathalu 2yaesuyya gaayaalu svasThaku kaaraNM yaesuyya gaayaalu rakShNaku maargamu aMdhukae nammukoa yaesuyyanoo.... poMdhuko nee paapa parihaaramu ... 2vasthannanna yaesu raaju raakamaanunaa thesthannaanna bahumaanM thaekamaanunaa 23.kanu reppa paatuna kadaboora mroagagaa paaramuna uMdhuru namminavaarMdharu 2nammanivaarMdharoo shramala paalauthaaru 2 aMdhukae nammukoa yaesuyyanoo.... chaerukoa paraloaka raajyamMdhunu ... 2vasthannanna yaesu raaju raakamaanunaa thesthannaanna bahumaanM thaekamaanunaa 2