• waytochurch.com logo
Song # 5745

aadhaarm naaku aadhaarm naaku thoadu needaiyunna ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడైయున్న


ఆధారం నాకు ఆధారం - నాకు తోడు నీడైయున్న
నీ కృపయే ఆధారం - ఆశ్రయము నాకు ఆశ్రయము
ఆపత్కాలమందు నాకు - నీ నామం ఆశ్రయము
తల్లి తండ్రి లేకున్నా -బంధుజనము రాకున్నా
లోకమంత ఒక్కటైన - బాధలన్ని బంధువులైన

1.బలహీన బంధంలో నేనుండగా
శ్రమల సంద్రంలో పడియుండగా
ఇరుకులో విశాలతను - కలిగించిన ఓ దేవా
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా

2.దారిద్య్రపు సుడి నుండి - ఐశ్వర్యపు తీరానికి
నీ స్వరమే నా వరమై - నడిపించిన యేసయ్యా
విడువను ఎడబాయనని - పలికిన దేవా

3.దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా
అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా

aaDhaarM naaku aaDhaarM - naaku thoadu needaiyunna
nee krupayae aaDhaarM - aashrayamu naaku aashrayamu
aapathkaalamMdhu naaku - nee naamM aashrayamu
thalli thMdri laekunnaa -bMDhujanamu raakunnaa
loakamMtha okkataina - baaDhalanni bMDhuvulain

1.balaheena bMDhMloa naenuMdagaa
shramala sMdhrMloa padiyuMdagaa
irukuloa vishaalathanu - kaligiMchina oa dhaevaa
nee challani odiloa nannu chaerchagaraavaa

2.dhaaridhyrapu sudi nuMdi - aishvaryapu theeraaniki
nee svaramae naa varamai - nadipiMchina yaesayyaa
viduvanu edabaayanani - palikina dhaevaa

3.dhigulupadina vaeLalaloa dharichaerina dhaevaa
avamaanapu cheekatiloa balamichchina naa dhaevaa
cheekatiloa veluguvai nadichochchina naa dhaevaa


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com