ee sthuthi neekae maa yaesudhaeva manasaara ninnae saevimthumuఈ స్తుతి నీకే మా యేసుదేవ మనసార నిన్నే సేవింతుము
ఈ స్తుతి నీకే మా యేసుదేవ - మనసార నిన్నే సేవింతుముమా మనసార నిన్నే సేవింతుము - పరలోక దూతాళి స్తోత్రాలతోనే - మా స్తోత్రగానాలుగైకొనుమా1.జగతికి పునాది నీవనీ - మాలోని ఊపిరి నీవేననిమా పోషకుడవు నీవేనని - మా కాపరివి నీవేననిమా హృదయాలలో ఉండాలనీ-నీ సాక్షిగా మేము బ్రతకాలనీ2.మనసారా నీ దరి చేరగా - మా కెంతో సంతోషమాయెగాహల్లెలూయా స్తుతి మధురగీతాలతోమా హృది ప్రవహించే సెలయేరులానీ మధుర ప్రేమను చాటాలని-నీ జీవబాటలో నడవాలని