• waytochurch.com logo
  • Song - 5747 : ennoa ennoa maelulu chaesaavayyaa-ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా Lyrics

  • Quick search
  • ennoa ennoa maelulu chaesaavayyaa-ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా Lyrics in TELUGU


    ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా

    నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా
    హల్లేలూయ హల్లేలూయ - హల్లేలూయ హల్లేలూయ

    1.బాధలలో మంచిబందువువైైనావు
    వ్యాధులలో పరమవైద్యుడవైనావు
    చీకటి బ్రతుకులో దీపము నీవై
    పాపములన్నియు కడిగినదేవా
    నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
    నా బ్రతుకు దినములెల్ల నిన్నే వేడెద

    2.శోధనలో సొంత రక్షకుడైనావు
    శ్రేష్ట ప్రేమ చూపిస్నేహితుడైనావు
    హృదయ వేదన తొలగించినావు
    కృపా క్షేమములో నడిపించినావు
    నా కోసం భువి కొచ్చిన దైవమానవా
    నా బ్రతుకు దినమెల్ల నిన్నువేడెద

    Language:TELUGU | Album:popular | 1087 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6488258
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com