ennoa ennoa maelulu chaesaavayyaaఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యానిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా హల్లేలూయ హల్లేలూయ - హల్లేలూయ హల్లేలూయ1.బాధలలో మంచిబందువువైైనావు వ్యాధులలో పరమవైద్యుడవైనావుచీకటి బ్రతుకులో దీపము నీవైపాపములన్నియు కడిగినదేవానా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడానా బ్రతుకు దినములెల్ల నిన్నే వేడెద2.శోధనలో సొంత రక్షకుడైనావుశ్రేష్ట ప్రేమ చూపిస్నేహితుడైనావుహృదయ వేదన తొలగించినావుకృపా క్షేమములో నడిపించినావునా కోసం భువి కొచ్చిన దైవమానవానా బ్రతుకు దినమెల్ల నిన్నువేడెద
ennoa ennoa maelulu chaesaavayyaaninnae ninnae sthuthiyiMthunu yaesayyaa hallaelooya hallaelooya - hallaelooya hallaelooy1.baaDhalaloa mMchibMdhuvuveౖeౖnaavu vyaaDhulaloa paramavaidhyudavainaavucheekati brathukuloa dheepamu neevaipaapamulanniyu kadiginadhaevaanaa hrudhiloa udhayiMchina neethi sooryudaanaa brathuku dhinamulella ninnae vaededh2.shoaDhanaloa soMtha rakShkudainaavushraeShta praema choopisnaehithudainaavuhrudhaya vaedhana tholagiMchinaavukrupaa kShaemamuloa nadipiMchinaavunaa koasM bhuvi kochchina dhaivamaanavaanaa brathuku dhinamella ninnuvaededh