mamathaanuraagaalae maalalugaa మమతానురాగాలే మాలలుగా
మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా కట్టబడిన కాపురం - అనురాగ గోపురం ఈ పరిణయం - యెహోవా నిర్ణయం 1.వరుడైన క్రీస్తు వధువైన సంఘమునుఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించెఅటువలెనే పురుషుడు కూడా తన స్వంత దేహమువోలె భార్యను ప్రేమించ వలెనని యేసయ్య ఏర్పరచినది 2.కుమారుడు క్రీస్తు శిరస్సైన తండ్రికిఅన్నివేళలందు విధేయత చూపెఅటువలెనే స్త్రీ కూడా శిరస్సైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగ ఉండునట్లు ఏర్పరచినది
mamathaanuraagaalae maalalugaa samathaanubMDhaalae ellalugaa kattabadina kaapurM - anuraaga goapurM ee pariNayM - yehoavaa nirNayM 1.varudaina kreesthu vaDhuvaina sMghamunueMthagaanoa praemiMchi praaNamunae arpiMcheatuvalenae puruShudu koodaa thana svMtha dhaehamuvoale bhaaryanu praemiMcha valenani yaesayya aerparachinadhi 2.kumaarudu kreesthu shirassaina thMdrikiannivaeLalMdhu viDhaeyatha choopeatuvalenae sthree koodaa shirassaina puruShuniki annitiloa viDhaeyuraaliga uMdunatlu aerparachinadhi