annivaelalaa aadharimchedi aathmaroopee neekae vmdhanmఅన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం
అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనంఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం1.పడిపోయియుండగా నను తిరిగి లేపితివిస్థిరపరచి దీవించగా నీ కరము చాపితివిపోగొట్టుకున్నదంత ఇచ్చితివిరెట్టింపు శోభ మరల తెచ్చితివి2.నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినాసువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినానూరంతల దీవెనలు పంపెదవు -సమృద్ధితో నను నింపెదవు