shaashvathamainadhee neethoa naakunna anubmdhamu శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము
శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2||యేసయ్యా నీ నామ స్మరణయేనీ శ్వాస నిశ్వాసవాయెను ||2|| ||శాశ్వత||1.సంధ్యారాగము వినిపించినావునా హృదయ వీణను సవరించినావు ||2||నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2||నా నోట మృదువైన మాటలు పలికించినావు ||శాశ్వత||2.నా విలాప రాగాలు నీవు విన్నావువేకువ చుక్కవై దర్శించినావుఅపవాది ఉరుల నుండి విడిపించినావు ||2||శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు||శాశ్వత||