maatlaadae dhaevudavu neevu maatlaadani raayoaమాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయో
మాట్లాడే దేవుడవు నీవు - మాట్లాడని రాయోచెట్టో నీవుకాదు - మాట్లాడే దేవుడవు నీవుయేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా1.నన్ను చేసింది నీవు - నన్ను పెంచింది నీవునా పాపంతీసి శుద్ధునిగా చేసినాతో నుండేవాడవు నీవు ||యేసయ్యా||2.నా భారం మోసేది నీవు - నా దాహంతీర్చేది నీవునన్నూ పోషించి నన్నాదరించినాతోనుండేవాడవు నీవు||యేసయ్యా||3.నా కొరకు వచ్చేది నీవు - నా కన్నీరు తుడిచేది నీవుఅన్ని ముగించి - సీయోనులో చేర్చినాతో నుండేవాడవు నీవు||యేసయ్యా||