somthamaipoavaali naayaesuku milithamaipoavaali naa priyunithoaసొంతమైపోవాలి నాయేసుకు మిళితమైపోవాలి నా ప్రియునితో
సొంతమైపోవాలి నాయేసుకు - మిళితమైపోవాలి నా ప్రియునితోసొంతమై మిళితమై యేసుతో యేకమైఎగిరివెళ్ళిపోవాలి నా రాజుతో - లీనమైపోవాలి ఆ ప్రేమలో1.నా ప్రియుడు నా కొరకు చేతులుచాచినా వరుడు కలువరిలో బలిఆయెనుబలియైనవానికే నా జీవితం - అర్పించుకొనుటే నా ధర్మముధర్మము మర్మము యేసుతో జీవితం2.పరదేశిగా నేను వచ్చానిలా - తన ప్రేమ కీర్తిని చాటాలనిప్రియుని (ప్రభువు) కోసమే బ్రతికెదనుకాపాడు కొందును సౌశీల్యము (సాక్ష్యము)యేసుతో జీవితం పరమున శాశ్వతంకు