aikyaparachumayya ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను మధుర ప్రేమతో మనసులు కలువ హృదయ సీమలే ఒకటిగ నిలువ నీ దీవెనలే పంపుమా 1. ఆనందముతోడ దు:ఖమునే గెల్వ చిరునవ్వుతోడ కష్టముల నోర్వ సంసార నావను సరిగా నడిపించ నీవే సహాయమీయుమా 2. ప్రార్ధనా జీవితము సమాధనము భక్తి విశ్వాసము నీతి న్యాయము నీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా 3. ఇహలోకభోగముపై మనసుంచక పరలోక భాగ్యముపై క్ష్యముంచగ నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై సాగే కృప దయచేయుమా
Aikyaparachumayya ee vadhuvarulanu Saukyamichchikayumu navadampatulanu Madhura premato manasulu kaluva Hrudaya simale okatiga niluva Ni divenale pampuma 1. Anamdamutoda du:Kamune gelva Chirunavvutoda kashtamula norva Samsara navanu sariga nadipimcha Nive sahayamiyuma 2. Prardhana jivitamu samadhanamu Bakti visvasamu niti nyayamu Nivu chepina kanikaram nivu nerpina satvikam Anugrahimchi nadipimchuma 3. Ehalokabogamupai manasumchaka Paraloka bagyamupai kshyamumchaga Nikemto ishtulai dharalo ni sakshulai Sage krupa dayacheyuma