praemimchudhaevudu rakshimchudhaevuduప్రేమించుదేవుడు రక్షించుదేవుడు
ప్రేమించుదేవుడు - రక్షించుదేవుడు
పాలించుదేవుడు - యేసుదేవుడు
పాటుపాడి ఆనందించెదం - ఆహా....ఎంతో ఆనందమే
1. తల్లిదండ్రుకన్నా - మిన్నjైున దేవుడు
ప్రతీ అవసరమును - తీర్చు దేవుడు
హల్లెూయా - ఆనందమే సంతోషమే - సమాధానమే॥ప్రేమి॥
2. నన్ను స్వస్థపరచి - శక్తి నిచ్చుదేవుడు
తోడు నీడగ - నన్ను కాపాడును ॥ప్రేమి॥
3. నిన్న నేడు - ఏక రీతిగా ఉన్నాడు
సర్వకామందు - జయమిచ్చును ॥ప్రేమి॥
4.ఎ్లవేళ నన్ను - నడిపించే దేవుడు
అంతము వరకు - చేయి విడువడు ॥ప్రేమి॥
Preminchu devudu Rakshinchu devudu
Paalinchu devudu Yesu devudu
Paatalu paadi aanandinchedam
(aha bento aanandame) /2/
1. Tallidandrulakanna daatayeina devudu
Prati avasaramunu teerchu devudu /2/
Halleluya Aanandame
Santoshame Samaadhaaname /2/Preminchu/
2. Nannu swasthaprachi sakthinichhu devudu
Todu needaga nannu kaapaadunu /2/Halle/
3. Ninna nedu yekareetigaa vunnadu
Sarva kaalamandu jayamichhunu /2/Halle/
4. Yellavelalaa nannu nadipinche devudu
Antamu varaku cheyi viduvadu /2/Halle/
Key: E Major
Tempo: 90
Style: 6/8 (Dahdiya style will suit)
E C#m A B E
ప్రేమించుదేవుడు రక్షించుదేవుడు – పాలించుదేవుడు యేసుదేవుడు
E C#m A B E
పాటలు పాడి ఆనందించెదం – (ఆహా ఎంతో ఆనందమే) /2/
E C#m A B E
1. తల్లిదండ్రులకన్న దాతఐన దేవుడు – ప్రతి అవసరమును తీర్చు దేవుడు/2/
E C#m A B E
(హల్లెలుయ ఆనందమే – సంతోషమే సమాధానమే /2/ప్రేమించు/)
2. నన్ను స్వస్థపరచి శక్తి నిచ్చుదేవుడు – తోడు నీడగ నన్ను కాపాడును /2/హల్లే/
3. నిన్న నేడు యేక రీతిగా ఉన్నాడు – సర్వ కాలమందు జయమిచ్చును /2/హల్లే/
4. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు – అంతము వరకు చేయి విడువడు /2/హల్లే/