chinna gorrepillanu naenu yaesayyaaచిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యామెల్లమెల్లగా నడుపు యేసయ్యాయేసయ్యా యేసయ్యా యేసయ్యాహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాశాంతి జలములందు పచ్చ గడ్డిలోకాంతి బాటలో నడుపు యేసయ్యాఒక్కటే ఆశ కలదు యేసయ్యాచక్కనైన నీ ఇల్లు చేరేదశత్రువైన సాతాను ఎదుటనువిందు చేసినావు నాకు యేసయ్యాఅంధకార లోయలో అండగాఉండుగాక నీ సిలువ యేసయ్యా