naa chinni hrudhayammdhu yaesu unnaaduనా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడునేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడుపాపము చేయను మోసము చేయనుప్రార్థన మానను దేవుని బాధ పెట్టనుబడికి వెళ్లెద గుడికి వెళ్లెదమంచి చేసెద దేవుని మహిమ పరచెద
naa chinni hrudhayamMdhu yaesu unnaadunaenu chaeyu panulanni choosthu unnaadupaapamu chaeyanu moasamu chaeyanupraarThana maananu dhaevuni baaDha pettanubadiki veLledha gudiki veLledhmMchi chaesedha dhaevuni mahima parachedh