nanu srujiyinchina నను సృజియించిన నా తండ్రికే ఆరాధన
నను సృజియించిన నా తండ్రికే ఆరాధన నను రక్షించిన యేసయ్యకే ఆరాధన నను నడిపించే పరిశుద్దాత్మునికే ఆరాధన నను పాలించే త్రియేక దేవునికే ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన1.మట్టిని తీసాడు తన రూపును చేశాడు ప్రాణం పోసాడు జీవించమన్నాడు ఆతండ్రికే ఆరాధన2.మహిమను విడిచాడు మంటి దేహము దాల్చాడు ప్రాణం పెట్టాడు నిత్య జీవము నిచ్చాడు యేసయ్యకే ఆరాధన3.పరిపూర్ణుని చేయుటకై పరిశుద్దాత్ముడు వచ్చాడు అభిషేకించాడు నను నడిపించుచున్నాడు ఆత్మ దేవునికే ఆరాధన.