• waytochurch.com logo
Song # 5765

nanu srujiyinchina నను సృజియించిన నా తండ్రికే ఆరాధన


నను సృజియించిన నా తండ్రికే ఆరాధన
నను రక్షించిన యేసయ్యకే ఆరాధన
నను నడిపించే పరిశుద్దాత్మునికే ఆరాధన
నను పాలించే త్రియేక దేవునికే ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన

1.మట్టిని తీసాడు తన రూపును చేశాడు
ప్రాణం పోసాడు జీవించమన్నాడు ఆతండ్రికే ఆరాధన

2.మహిమను విడిచాడు మంటి దేహము దాల్చాడు
ప్రాణం పెట్టాడు నిత్య జీవము నిచ్చాడు యేసయ్యకే ఆరాధన

3.పరిపూర్ణుని చేయుటకై పరిశుద్దాత్ముడు వచ్చాడు
అభిషేకించాడు నను నడిపించుచున్నాడు ఆత్మ దేవునికే ఆరాధన.

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com