• waytochurch.com logo
Song # 5766

naa aadarana neevenayya నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము.. నీవేనయ్యా


నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము.. నీవేనయ్యా !!2!!
కష్టాలలోనష్టాలలోకన్నీరుతుడిచావయ్య…యేసూ..
స్తుతిగీతంనీకేనయ్యాహల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే

1తప్పిపోయిననన్నుమన్నించి – చేర్చినూతనజీవమునిచ్చితివే
నాయేసయ్యానీకేనాస్తుతిగీతము
హల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే

2 ద్వేసించిననన్నుప్రేమించి – నడిపించితివినీకృపచేత
నాయేసయ్యానీకేనాస్తుతిగీతము
హల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com