nee margamu entho priyamu నీ మార్గము ఎంతో ప్రియము
నీ మార్గము ఎంతో ప్రియమునీ వాక్యము ఎంతో మధురం ॥2॥అను.ప:-జయించెదము విశ్వాసముతో ముందుకు నడిచెదము ॥2॥లా లల లలాలలల ॥4॥1॰ఆశ్చర్యమైనకార్యములుజరిగించేదేవుడవు ॥2॥జయిం॥2॰యుగయుగములకు రాజునీవేఘనతస్తుతికీయోగ్యుడవు ॥2॥ ॥జయిం॥