• waytochurch.com logo
Song # 5769

neetho nundani brathuku నీతొ నుండని బ్రతుకు నిను చూడని క్షణము – ఊహించలేనునాయేసయ్యా


నీతొ నుండని బ్రతుకు నిను చూడని క్షణము – ఊహించలేనునాయేసయ్యా
అ.ప.: నినుచూడనిక్షణమునీతొనుండనిబ్రతుకు-
ఊహించలేనునాయేసయ్యా “2 సార్లు”

…………….ఓ…..హొ…..హో…………..
నీదుస్వరమువినకనేనేను – నినువిడచితిరిగితినేను
నాదుబ్రతుకులొసమస్తముకోలిపొయితి “2” “నిను”

1. నీదివ్యప్రేమనువిడచి – నీఆత్మతోడుత్రోసివేసి –
అంధకారత్రోవలోనడచినీఘాయమెరేపితిని “2”
ఐనఅదేప్రేమననుచెర్చుకున్నప్రేమ – ననువీడనీకరుణమరువలేనయ్యాయేసయ్యా “నిను”

2. ననుహత్తుకున్నప్రేమ – ననుచేర్చుకున్నప్రేమనీవెలుగులోనెనిత్యంనేన్-నడిచెదన్ “2”
ననువిడువకుప్రియుడానాకుతోడుగానడువు –
నీతోనెనాబ్రతుకుసాగింతునుయేసయ్యా “నిను”

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com