andariki kaavaali అందరికి కావాలి యేసయ్య రక్తము
అందరికి కావాలి యేసయ్య రక్తము (2) పాపము లేని పరిశుద్ధుని రక్తము ఇది పాపుల కొరకై వొలికిన పరమ వైద్యుని రక్తము (2) 1. కుల మత బేధం లేని రక్తము అందరికి వర్తించే రక్తము (2) కక్ష్య క్రోధం లేని రక్తము కన్న ప్రేమ చూపించే రక్తము (2) 2. కోళ్ళ రక్తముతో పాపం పోదు ఎడ్ల రక్తముతో పాపం పోదు (2) ఈ పాపము కడిగే యేసు రక్తము సాకలి వాని సబ్బు వంటిది (2) 3. చీకటి శక్తుల అణిచె రక్తము రోత బతుకును కడిగే రక్తము (2) రక్తములోనే ప్రాణమున్నది పాపము కడిగే గుణమున్నది (2) రక్తములోనే పవ్వరున్నది స్వస్తపరిచే గుణమున్నది (2)
Andariki Kaavaali Yesayya Rakthamu (2) Paapamu Leni Parishudhdhuni Rakthamu Idi Paapula Korakai Volikina Parama Vaidyuni Rakthamu (2) 1. Kula Matha Bedham Leni Rakthamu Andariki Varthinche Rakthamu (2) Kakshya Krodham Leni Rakthamu Kanna Prema Choopinche Rakthamu (2) 2. Kolla Rakthamutho Paapam Podu Edla Rakthamutho Paapam Podu (2) Ee Paapamu Kadige Yesu Rakthamu Saakali Vaani Sabbu Vantidi (2) 3. Cheekati Shakthula Aniche Rakthamu Rotha Bathukunu Kadige Rakthamu (2) Rakthamulone Praanamunnadi Paapamu Kadige Gunamunnadi (2) Rakthamulone Pavvarunnadi Swasthapariche Gunamunnadi (2)