అనంతుడా ఆదరించే యేసయ్య
ananthuda adarinche yesayya
అనంతుడా ఆదరించే యేసయ్యఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరూ వున్నారాయఅనురాగ నిలయుడా ఐశ్వర్యవంతుడాకనికర పూర్ణుడా నా యేసయ్యకష్టాల కొలిమిలో నీకిష్టమైన రూపు చేసినీ చేతి స్పర్శ తో ప్రతి క్షణము నన్ను ఆదరించిమహిమ స్వరూపుడా నా చేయి విడువకఅనురాగము నాపై చూపించుచున్నావుశత్రువు పై సమరములో రథ సారథివై నడిపినావునీ నియమాలను నేర్పించి శత్రువును ఓడించినావువిజయ సమరయోధుడా నాకు జయము నిచ్చివిజయోత్సవాలతో ఊరేగించుచున్నావువిడువక నన్ను ప్రేమించే నిజ స్నేహితుడై నిలిచినావునీ హస్త బలముతో అగాధాలు దాటించినావునీ సన్నిధి కాంతిలో నన్ను తేజరిల్ల చేసిఆనంద నగరికై సిద్ధపరచు చున్నావు