ikanaina kaani ipudaina kaani ఇకనైన కానీ ఇప్పుడైన కానీ
ఇకనైన కానీ ఇప్పుడైన కానీదర్శించగా రావాఅభిషేకం లేక దర్శనము రాకనశియించుచున్నానయ్యా (2)కావలివాడు ఉదయం కోసంమెలుకువ కలిగి చూచునట్లుగా (2)నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యానా జీవం నీవేనయ్యా (4)ఎండిన నేల వర్షం కోసంనేలను విరచి చూచునట్లుగా (2)నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యానా జీవం నీవేనయ్యా (4)దుప్పి నీటి వాగుల కొరకుఇలలో ఎదురు చూచునట్లుగా (2)నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యానా జీవం నీవేనయ్యా (4)