• waytochurch.com logo
  • Song - 5779 : nee deerga santhame naa hrudayaniki నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము Lyrics

  • Quick search
  • nee deerga santhame naa hrudayaniki నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము Lyrics in Telugu


    నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము
    నీ కరుణ కటాక్షములే నా బతుకుకు ఆధారము
    యేసయ్య కనిపించరే నీలాగా ప్రేమించే వారెవరు

    1. కడుపేద స్థితిలోనే కరువే నా బందువాయెను
    వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే క్రుంగ దీసెను
    (ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడా నాన్నాదుకున్నావు
    యేసయ్య కనిపించరే నీలాగా దీవించే వారెవరు

    2. ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని
    ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని
    తృణీకరింపబడిన నా బ్రతుకును కరుణ సంపన్నుడా నన్నెన్నుకున్నావు
    యేసయ్య కనిపించరే నీలాగా కృప చూపే వారెవరు

    3. నా ప్రాణం నాలో క్రుంగి వున్న సమయములో
    జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను
    మధురమైన నీ సహవాసముతో నా జీవ నాథుడా నీ మమతను పంచావు
    యేసయ్య కనిపించరే నీలాంటి జీవము గల దేవుడెవ్వరు

    Language:Telugu | Author:Krupa ministries, Guntur | Album:Ganamina yesaiah vol-9 | 830 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6488681
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com