nee prema madhuryam నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతును
నీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతునునా ఊహ చాలదు ఊపిరి చాలదుఎంతో ఎంతో మధురంనీ ప్రేమ ఎంతో మధురంప్రభు యేసు ప్రేమ మధురంనా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతోనా పూర్ణ మనస్సుతోనిను పూజింతును నా ప్రభువా (2) ||నీ ప్రేమ||దేవదూతలు రేయింబవలుకొనియాడుచుందురు నీ ప్రేమను (2)కృపామయుడా కరుణించువాడాప్రేమస్వరూపా ప్రణుతింతునయ్యా (2) ||నా పూర్ణ||సృష్టికర్తవు సర్వలోకమునుకాపాడువాడవు పాలించువాడవు (2)సర్వమానవులను పరమున చేర్చెడిఅద్వితీయుడా ఆరాధ్యదైవమా (2) ||నా పూర్ణ||