• waytochurch.com logo
Song # 5781

neeke na aradhana నీకే నా ఆరాధననీకే ఆరాధన యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా నీకే


నీకే నా ఆరాధన-నీకే ఆరాధన యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము (2) నీకే యేసయ్యా (2) "నీకే"

1.నిన్న నేడు రేపు కూడా - మారని వాడవు (2) ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు(2) IIనీకేII

2.ఆత్మతోను సత్యముతోను - ఆరాధింతును (2) ఎప్పటికిని నిన్ను మాత్రమే - నే సేవింతును (2) "నీకే"

3.నీ రాకడలో నిను చేరు భాగ్యం - నాకు దయచేయుమా(2) ఎప్పటికిని నీ అరచేతిలో- చెక్కియుంచుమా (2) "నీకే"


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com