siyonu nee devuni సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము
సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2)శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2)యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయాయేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయాయేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయాయేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2)మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2)పాటలు పాడుము నాట్యము చేయుము (2) ||యేసే||ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2)జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం (2) ||యేసే||అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే (2)ఆమేన్ అనువానిని ఆరాధించెదం (2) ||యేసే||
Seeyonu Nee Devuni Keerthinchi Koniyaadumu (2)Sree Yesu Raajuni Priya Sanghamaa Sthothrinchi Poojimpumu (2)Yese Mana Vimochana – Hallelooyaa HallelooyaaYese Mana Samaadhaanam – Hallelooyaa HallelooyaaYese Mana Rakshana – Hallelooyaa HallelooyaaYese Mana Raaraaju – Hallelooyaa Aamen (2)Maa Ootalanniyu Nee Yandu Unnavani (2)Paatalu Paadumu Naatyamu Cheyumu (2) ||Yese||Immaanuyeluga Innaallu Thoduga (2)Jihvaaphalamarpinchi Sannuthinchedam (2) ||Yese||Alphaa Omega Aadyanthamaayane (2)Aamen Anuvaanini Aaraadhinchedam (2) ||Yese||