• waytochurch.com logo
Song # 5782

siyonu nee devuni సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము


సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2)
శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2)
యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా
యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2)

మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2)
పాటలు పాడుము నాట్యము చేయుము (2) ||యేసే||

ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2)
జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం (2) ||యేసే||

అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే (2)
ఆమేన్ అనువానిని ఆరాధించెదం (2) ||యేసే||

Seeyonu Nee Devuni Keerthinchi Koniyaadumu (2)
Sree Yesu Raajuni Priya Sanghamaa Sthothrinchi Poojimpumu (2)
Yese Mana Vimochana – Hallelooyaa Hallelooyaa
Yese Mana Samaadhaanam – Hallelooyaa Hallelooyaa
Yese Mana Rakshana – Hallelooyaa Hallelooyaa
Yese Mana Raaraaju – Hallelooyaa Aamen (2)

Maa Ootalanniyu Nee Yandu Unnavani (2)
Paatalu Paadumu Naatyamu Cheyumu (2) ||Yese||

Immaanuyeluga Innaallu Thoduga (2)
Jihvaaphalamarpinchi Sannuthinchedam (2) ||Yese||

Alphaa Omega Aadyanthamaayane (2)
Aamen Anuvaanini Aaraadhinchedam (2) ||Yese||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com