sthuthulapai aaseenudaa స్తుతులపై ఆసీనుడా
స్తుతులపై ఆసీనుడాఅత్యున్నత నా దేవుడా (2)నీ ప్రేమలో నీ ప్రేమలోనను నేను మరిచాను నీ ప్రేమలోనీ నీడలో నీ జాడలోమైమరచిపోయాను నేను ||స్తుతులపై||నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులునీవు పొందిన గాయాలకు బదులు (2)బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలువెండినడుగలేదు నీవువిరిగి నలిగి – కరిగి వెలిగేహృదయాన్నే కోరావు నీవు (2)ఓ మాట సెలవియ్యి దేవానీ పాద ధూళిని కానా ప్రభువానీ పాదం స్పర్శించగానేనా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై||నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలుమా బ్రతుకులో విజయము మొదలు (2)మరణం అనేటి ముల్లును విరచితిరిగి లేచావు నీవుచీకటి నిండిన మాదు బ్రతుకులోవెలుగులు నింపావు నీవు (2)నీకోసం ఏదైనా దేవానే వెచ్చింప సంసిద్ధమయ్యాఆఖరికి నా ప్రాణమైనాచిందులు వేస్తూ అర్పిస్తా ||స్తుతులపై||
Sthuthulapai AaseenudaaAthyunnatha Naa Devudaa (2)Nee Premalo Nee PremaloNanu Nenu Marichaanu Nee PremaloNee Needalo Nee JaadaloMaimarchipoyaanu Nenu ||Sthuthulapai||Neevu Chesina Aascharya Kaaryaalaku BaduluNeevu Pondina Gaayaalaku Badulu (2)Bangaaram Vajraalu Makutaalu Kireetaalu – Vendinadugaledu NeevuVirigi Naligi Karigi Velige – Hrudayaanne Koraavu Neevu (2)O Maata Selaviyyi DevaaNee Paada Dhoolini Kaanaa PrabhuvaaNee Paadam SparshinchagaaneNaa Santhoshaaniki Haddhundunaa ||Sthuthulapai||Neevu Lechina Punaruththaana Dinamu ModaluMaa Brathukulo Vijayamu Modalu (2)Maranam Aneti Mullunu Virachi – Thirigi Lechaavu NeevuCheekati Nindina Maadu Brathukulo – Velugulu Nimpaavu Neevu (2)Neekosam Edainaa DevaaNe Vechchimpa SamsiddhamayyaaAakhariki Naa PraanamainaaChindulu Vesthu Arpisthaa ||Sthuthulapai||