yenta manchi kapari ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి
ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2)తప్పిపోయిన గొర్రె నేనువెదకి కనుగొన్నావయ్యానీ ప్రేమ చూపినయ్య (2) ||ఎంత||సుఖములంటూ లోకమంటూనీదు భాగ్యం మరచితినీదు సన్నిధి విడచితి (2)యేసయ్యా ప్రేమ మూర్తివయ్యానా అతిక్రమములు క్షమియించిజాలి చూపితివి (2) ||ఎంత||నా తలంపులు నా క్రియలునీకు తెలిసేయున్నవినీవే నిర్మాణకుడవు (2)యేసయ్యా ప్రేమ మూర్తివయ్యాకృతజ్ఞతా స్తుతులు నీకుసమర్పించెదను (2) ||ఎంత||